MNCL: జన్నారం గ్రామానికి చెందిన మొహమ్మద్ వలీయుద్దీన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ BRS పార్టీ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ వారి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి తాను అండగా ఉంటానని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శ


