హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థికి మాజీ ఎమ్మెల్యే ప్రశంసా

SRD: నీట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించిన సిర్గాపూర్ మండలంలోని లొంక తండాకు చెందిన R.జీవన్ కు ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదివారం సుల్తానాబాద్‌లో అభినందించి శాలువాతో సత్కరించారు. వైద్యుడిగా పట్టా పొంది మారుమూల ప్రాంతంలో ఉచితంగా వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవరావు, నర్సా గౌడ్ ఉన్నారు.