హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయకులు పెట్టండి: MLA

GNTR: వినాయక చవితికి మట్టి విగ్రహాలనే పూజించాలని MLA మాధవి పిలుపునిచ్చారు. పర్యావరణహిత మట్టి వినాయక ప్రతిమ, బ్రోచర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. POP, రసాయన రంగుల విగ్రహాలతో నీటి వనరులు కలుషితమవుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.