గుంటూరు నల్లచెరువు మున్సిపల్ కార్పొరేషన్ ఆదర్శ పాఠశాల HM దరియావలికి భారత్ గురురత్న అవార్డు-2026 లభించింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అవార్డు అందుకున్నారు. పిల్లలకు బొమ్మల ద్వారా బోధన, ఉపాధ్యాయ శిక్షణలో పాల్గొంటూ వినూత్న విద్యా విధానాలను ప్రోత్సహిస్తున్నందుకు ఈ అవార్డు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఆదర్శ పాఠశాల HMకు భారత్ గురురత్న అవార్డు


