హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ADB:  జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సంప్రదాయ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేపట్టారు. చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో ఆకట్టుకున్నారు. భక్తి భజనలతో వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.