హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లబెల్లి సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

WGL: నల్లబెల్లి మండలంలోని విద్యుత్, రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. గ్రామాల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ మౌలిక వసతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకులంగా స్పందించినట్లు వెల్లడించారు.