NTR: రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణంగా సిద్ధంగా ఉందని, బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం సత్యనారాయణపురంలోని 33వ డివిజన్‌లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాజీ కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బూత్ స్థాయి నుంచి వైసీపీ బలోపేతం చేయాలి'


