హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

GNTR: గుంటూరు జిల్లాలో రౌడీషీటర్లు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. ఆయన ఆదేశాలతో ఆదివారం అన్ని పోలీస్ స్టేషన్‌లలో ఎస్‌హెచ్‌ఓలు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చెడు స్నేహాలు మానాలని, చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.