AKP: పరవాడ ఫార్మాసిటీలో ఖాళీ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా కెమికల్ డ్రమ్ములను బహిరంగంగా నిల్వ చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. వర్షం కారణంగా డ్రమ్ముల నుంచి ప్రమాదకర విషవాయువులు విడుదలై తాడి గ్రామం పొగతో నిండిపోయిందని తెలిపారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ నిల్వ


