హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సంగారెడ్డిలో భారీ వర్షం

SRD: సంగారెడ్డిలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమై వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపటికే వర్షం తగ్గి మళ్లీ తీవ్రమైన ఎండ కాయడంతో వాతావరణంలో మార్పులు వచ్చి ఉక్కపోత పెరిగింది. తీవ్రమైన ఈ సడన్ మార్పులతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు.