హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు !

SRPT: సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై ఈరోజు చివ్వెంల మండల పరిధిలోని వట్టి ఖమ్మం పాడు గ్రామ సమీపంలో కుక్క అడ్డుగా రావడంతో ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు నల్గొండ జిల్లాకు చెందినవారు కాగా, వారందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.