హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సమస్యలు సీఎం దృష్టికి: నిర్మలా రెడ్డి

SRD: ఉపాధ్యాయుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఎస్టీయూ 80 వసంతాల వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్వార్థం లేకుండా నిష్కామంగా పనిచేసేది ఒక్క టీచరేనని కొనియాడారు. బడుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు.