హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలి’

KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాలతో నిజాముద్దీన్ కాలనీలో బీజేపీ నార్త్ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసేలా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. బూత్ కమిటీల బలోపేతం, ఫారం-7, BLA-2 సభ్యుల భాగస్వామ్యం, కేంద్ర పథకాలు స్థానిక సమస్యలపై పోరాటంపై చర్చించారు.