ASR: వినాయక చవితి మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేసినట్లు అరకు సర్కిల్ సీఐ ఏ. కోటేశ్వరరావు తెలిపారు. అరకులోయ, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల ప్రజలు www.ganeshutsav.net ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పోలీస్, అగ్నిమాపక, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అనుమతులు జారీ చేసి, క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ పత్రం అందిస్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మండపాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు'


