SRCL: రుద్రంగి మండల కేంద్రంలోని ఆహ్లాద పర్వతంపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు.
తెలంగాణ
స్వామిని దర్శించుకున్న MLA


