హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరాపార్క్ ధర్నా విజయవంతం చేయాలి: సీఐటీయు

MNCL: అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) తాండూర్ మండల కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐటీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ హాజరై మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడి ఉద్యోగులకు 18వేలు వేతనం నిర్ణయించాలని అన్నారు. సెప్టెంబర్ 9న ఇందిరాపార్క్ ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.