హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ELR: పాత్రికేయులను ప్రోత్సహించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులను దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని సమాచార పౌర సరఫరాల శాఖ అధికారి విశ్వనాథన్ తెలిపారు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు అవార్డుకు రూ.2 లక్షలు, ఇతర విభాగాల్లో రూ.1 లక్ష చొప్పున నగదు పురస్కారాలు అందజేయనున్నారు. అర్హులైన వారు సెప్టెంబరు 28 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.