KDP: ప్రొద్దుటూరు ప్రజల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 7 సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుల కోసం 9247563385, 9849905863 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం


