హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు పంపిణీ

MBNR: చిన్నచింతకుంట విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రైతులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 43 ట్రాన్స్ ఫార్మర్లు, ఏబీ స్విచ్లు, వైర్లు, పోల్స్ పంపిణీ చేశారు. దేవరకద్ర నియోజకవర్గానికి ప్రభుత్వం 800 ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేసిందని తెలిపారు. రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.