హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిత్యావసరాల ధరలు తగ్గించాలి'

W.G: నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆకివీడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మెయిన్ సెంటర్‌లో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షురాలు సందక ఉదయకుమారి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై పలు రూపాల్లో భారాలు మోపుతోందని ఆరోపించారు.