హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులతో ప్రభుత్వం ఆటలు'

MNCL:పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని PDSU జిల్లా అధ్యక్షులు రెడ్డి చరణ్ డిమాండ్ చేశారు. ఆదివారం PDSU ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని SC బాలుర వసతి గృహంలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సుమారు రూ.12వేల కోట్ల బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు.