హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురువుకు వందనం.. పుస్తక ఆవిష్కరణ

HNK: వివేకానంద ఫౌండేషన్ రూపొందించిన “గురువుకు వందనం. నిజమేనా పుస్తక అంతర్జాల ఆవిష్కరణ ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో డా. మాలతీ లత పాల్గొన్నారు. ప్రధాన సంపాదకులు డా. దాసరి వెంకట రమణ, సంపాదకులు టెలికాన్ఫరెన్‌లో రాజేందర్ రాజు మాట్లాడుతూ. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమని, గురువులను గౌరవించడం మాటల్లో కాకుండా ఆచరణలో చూపించాలని విద్యార్థులకు సూచించారు.