హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ సర్పంచులకు శిక్షణ కార్యక్రమం

MBNR: గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంపై సర్పంచులకు మంత్రి సీతక్క సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమంలో కోడగల్ సర్పంచ్, జడ్చర్ల మండల సర్పంచుల ప్రధాన కార్యదర్శి గోదల సాయిరెడ్డి పాల్గొన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.