హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల కోసం ఐసీడీఎస్ వాట్సాప్ నంబర్ ఏర్పాటు

SS: జిల్లాలోని గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందనిచోట ఫిర్యాదు చేయడానికి ఐసీడీఎస్ కంట్రోల్ వాట్సాప్ నంబర్ 94417 82200 అందుబాటులోకి తెచ్చినట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమీల తెలిపారు. లబ్ధిదారులు వివరాలతో వాట్సాప్ లో ఫిర్యాదు చేయాలని, కాల్స్ స్వీకరించవని పేర్కొన్నారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.