హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొలాల్లో కనిపించని పంట కళ

ASR: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ పరిధిలోని గాతంపాకలు గ్రామంలో పొలాలు ప్రస్తుత పరిస్థితుల్లో దయనీయంగా కనిపిస్తున్నాయి. సాగుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పొలాలు వెలవెలబోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.