VKB: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఉపసర్పంచ్ బ్యాగరి రాజు, మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాయక్ ఆరోపించారు. నిధుల కొరతతో పారిశుద్ధ్య నిర్వహణ కుంటుపడటంతో పల్లె ప్రకృతి వనం, నర్సరీలు అధ్వానంగా మారాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పల్లె ప్రకృతి వనాలు పట్టించుకోరా?


