ASF: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం బెజ్జూరు మండలం బారేగూడ గ్రామంలో BRS నాయకులతో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఎన్నికల హామీలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, హామీల అమలు జరిగే వరకు BRS పోరాడుతుందన్నారు.
తెలంగాణ
బాకీ కార్డులను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే


