NRML: లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సమస్యలపై నిరసన చేశారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమన్వయ సభ్యులు లోలం శ్యాంసుందర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు 18 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు.
తెలంగాణ
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి: బీఆర్‌ఎస్


