JGL: కొండగట్టు మాస్టర్ ప్లాన్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఏ క్షణమైనా ఆమోదం పొందే అవకాశం ఉందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదివారం తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సాంకేతిక కారణాలతో టీటీడీ నిధులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: మాస్టర్ ప్లాన్ పరిశీలనలో ఉంది: MLA


