హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోరుబావులను వినియోగంలోకి తెస్తున్న వైనం

RR: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో మంగళగూడ సర్పంచ్ కొట్టం నరేందర్ రెడ్డి ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ నిధులతో వాడకంలో లేని బోరుబావులకు ప్రెషింగ్ చేయించి వినియోగంలోకి తెస్తున్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ కమిటీ ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.