కృష్ణా: పోరంకిలో ఆదివారం అనుమోలు ఆదరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై అభినందించారు. క్యాంపులో పాల్గొన్న పేదలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు అవసరమైన వైద్య సేవలు అందించారు. నెలకు సరిపడా మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోరంకిలో ఉచిత వైద్య శిబిరం


