హైదరాబాద్: 28°C
తెలంగాణ

పథకాలను అడ్డుకుంటే ప్రజలు బుద్ధి చెబుతారు: జోగు రామన్న

ADB: సంక్షేమ పథకాలను నిలిపివేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఆదివారం ఆదిలాబాద్‌లో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటనను ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీసీఐ భూముల వైపు మళ్లించి, రైతుల నష్టపరిహారాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. సీసీఐ పునఃప్రారంభం, ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.