BHNG: యాదగిరిగుట్ట మండలం రామాజీపేటలో గ్రామదేవతల బోనాల వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాల్లో నైవేద్యాలు వండి తలపై ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల శిగాలు, పోతరాజుల ఆటల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రామాజీపేటలో గ్రామదేవతల బోనాలు


