హైదరాబాద్: 28°C
తెలంగాణ

61వ సారి రక్తదానం

KMR: ఆపదలో ఉన్న వ్యక్తికి రక్తదానం చేయడం అభినందనీయమని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లచ్చిరెడ్డి (70)కి ఆపరేషన్ నిమిత్తం O పాజిటివ్ రక్తం అవసరం కావడంతో జీడిపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించి 61వ సారి రక్తదానం చేశారు.