KMR: తాండూర్ శివారులో మంజీరా ఒడ్డున కొలువైన పురాతన త్రిలింగ రామేశ్వర దేవాలయాన్ని ఆదివారం పురావస్తు శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి పరిశీలించారు. ఆలయం తలుపులు మూసి ఉంచిన శివలింగంపై నేరుగా సూర్యరశ్మి పడే మహిమాన్విత దేవాలయం త్రిలింగ రామేశ్వర ఆలయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కొమ్మ దత్తు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ


