హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివ ధ్యాన మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఛైర్‌పర్సన్

ATP: కళ్యాణదుర్గంలో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో శివ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం, రజతోత్సవం నిర్వహించారు. ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశికేంద్ర శివాచార్య భగవత్పాద మహాస్వామి, చెన్నవీర శివాచార్య మహాస్వామి దివ్యసన్నిధిలో వేడుక జరిగింది. ఏపీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ స్వప్న అతిథిగా హాజరయ్యారు. 40 అడుగుల వాయులింగాన్ని ప్రదర్శించారు.