హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాడ్కోల్‌లో SIR ప్రక్రియపై గ్రామ సభ

KMR: తాడ్కోల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో SIR ప్రక్రియపై గ్రామ సభ నిర్వహించారు. SIR సర్వే ప్రక్రియ, దాని ప్రాముఖ్యతపై గ్రామ ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. ప్రజలు తమ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలకు సంబంధిత BLOలను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో RDO రవీందర్ రెడ్డి, సర్పంచ్ అందె రమేశ్ కుమార్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.