హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళలు క్రీడల్లో రాణించాలి'

RR: కొత్తూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉషు మహిళల క్రీడా పోటీలు నిర్వహించారు. షాద్‌నగర్ ఇన్‌ఛార్జ్ హాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి BRS సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, క్రీడల్లో పురుషులతో సమానంగా పోటీ పడాలని అన్నారు.