SS: రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ సొళ్ల బొజ్జిరెడ్డి, ఐదుగురు సభ్యుల బృందం ఈనెల 8న శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. నల్లచెరువు మండలం బలేపల్లి తండా, ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి, గరుగు తండాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం కదిరి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో గిరిజన సంఘాల నాయకులు, ప్రజలతో సమావేశమై వినతులు స్వీకరిస్తారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 8న ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పర్యటన


