HYD: ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్ సాగర్ తీరంలో తెలంగాణ గంగా తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి ఉత్సాహంగా నృత్యం చేసి సందడి చేశారు. వారితో కలిసి నాయకులు, కార్యకర్తలు కూడా చిందులు వేయడంతో వేడుకల ప్రాంగణం మరింత ఉత్సాహంగా మారింది.
తెలంగాణ
తెప్పోత్సవంలో మంత్రి పొన్నం డ్యాన్స్


