NZB: 2 రోజులుగా జిల్లాలో సంచలనంగా మారిని బాలుడి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. బాలుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 బృందాలను ఏర్పాటు చేశారు. వారంతా సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు ఆమెతో పాటు మరో నిందితుడిని ఏసీపీ శ్రీశైలం ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం


