హైదరాబాద్: 28°C
తెలంగాణ

దశదినకర్మ కార్యక్రమంకు హాజరైన ఎమ్మెల్యే

GDWL: కర్నూలు జిల్లాలో కొంకల గ్రామం చెందిన డాక్టర్ బెలగంటి సత్యనారాయణ రెడ్డి దశదినకర్మ కార్యక్రమంకు ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేడు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థించారు. కార్యక్రమంలో PACS ఛైర్మెన్ తిమ్మారెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.