BHPL: గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గణేశ్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలని SI త్రిలోక్ నాథ్ రెడ్డి సూచించారు. అనుమతులు ఆన్‌లైన్‌లోనే పొందాలని తెలిపారు. విగ్రహాల ఎత్తు 16 అడుగులకు మించరాదని, లౌడ్‌స్పీకర్లను రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలన్నారు
తెలంగాణ
గణేశ్ మండపాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి: SI


