గుంటూరు జీఆర్పీ పరిధిలోని కృష్ణా కెనాల్ - విజయవాడ స్టేషన్ల మధ్య, రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి (35) మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించ లేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పట్టాలపై గర్తు తెలియని మృతదేహం


