హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్ డే: కలెక్టర్

ATP: రేపు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్ డే ప్రారంభమవుతుందని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రజలు పాత రసీదులతో వచ్చి అర్జీలు సమర్పించాలన్నారు. సమస్యల పరిష్కారానికి 1100 టోల్‌ఫ్రీ నంబర్, మీకోసం వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 7న ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తామని తెలిపారు.