హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

10 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

ప్రకాశం: జరుగుమల్లి మండలం తుమాడులో పేకాట ఆడుతున్న10 మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.5,900 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.