SRPT: నడిగూడెం మండలంలోని పల్లెల్లో డీజేల మోత శృతిమించుతోంది. శుభకార్యాలు, పండుగల పేరిట భారీ శబ్దాలతో యువత హల్‌చల్ చేస్తుండటంతో చిన్నారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీజేలపై నిషేధం ఉందని పోలీసులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రకటనలకే పరిమితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
డీజే మోతతో దద్దరిల్లుతున్న పల్లెలు.. చర్యలేవి?


