హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన ఎమ్మార్పీఎస్ కమిటీల ఏర్పాటు

GDWL: ఐజ మండలం వెంకటాపురం, యాపదిన్నె గ్రామాలలో నేడు ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీలు ఏర్పాటు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఏబీసీడీ వర్గీకరణ అమలు తర్వాత వాటి ఫలాలను మన వారసత్వానికి అందాలన్నారు. సమాజంలోని అన్ని కులాలకు, మతాలకు బాసటగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోములన్న జయన్న, లక్ష్మన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.