SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్‌కు చెందిన డా. పెరుక రాజుకు 'సర్వేపల్లి రాధాకృష్ణ సాహితీ అనువాద పురస్కారం 2026' లభించింది. HYD రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు శాలువా, సన్మాన పత్రంతో ఆయనను ఘనంగా సత్కరించారు. భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా సేవలందిస్తూ కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
తెలంగాణ
పెరుక రాజుకు సాహితీ పురస్కారం


