హైదరాబాద్: 28°C
క్రీడలు

మోసిన్ నఖ్వీకు అక్తర్ మద్దతు

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ప్రక్షాళన చేపట్టాలన్న పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ భవిష్యత్ ప్రణాళికకు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మద్దతు తెలిపారు. ప్రస్తుత ఆటగాళ్లపై బోర్డు నమ్మకం కోల్పోయిందని, దేశం కోసం మాత్రమే ఆడే యువ ఆటగాళ్లతో కొత్త జట్టును నిర్మించడమే సరైన మార్గమని అక్తర్ పేర్కొన్నారు. ఓ షోలో పీసీబీ నిర్ణయాన్ని ఆయన పూర్తిగా సమర్థించారు.